క్షణ క్షణం పెరిగిపోతున్న సమాచార వినిమయం నడుమ నేడు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే! రాసేవాళ్లే తప్ప చదివేవాళ్లు లేని న్యూస్ వెబ్ సైట్లు వేలకొద్దీ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక న్యూస్ వెబ్ సైట్ ప్రారంభించడం – ఓ సాహసమే. అయితే అందరికీ విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించాలన్న మా తాపత్రయం మమ్మల్ని ముందుకి నడిపిస్తోంది. మీ ఆదరణతో మరో అడుగు ముందుకేసి ఓ డైనమిక్ వెబ్ సైట్ గా అవతరించింది ఈ క్షణం డాట్ కామ్.

This post is also available in : English