టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు గుండెపోటు

చింతలపూడి: టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు గుండెపోటు వచ్చింది. ఏలూరులోని ఆంధ్ర ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. చింతలపూడిలో నేడు నిర్వహించిన సైకిల్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఎండలో సైకిల్ తొక్కడం వల్ల ఆయన అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*