జంబలకిడిపంబ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన రాశీ ఖన్నా

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నిర్మిస్తోన్న జంబలకిడి పంబ తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను హీరోయిన్ రాశీ ఖన్నా విడుదల చేశారు. పూర్ణాచారి రాసిన ఈ పాటకు గోపి సుందర్ సంగీతం అందించగా రఘురాం పాడారు. దర్శకుడు జేబీ మురళీ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*