సినిమా

ఎన్టీఆర్‌కు సవాల్‌గా మారిన నాని

న్యాచురల్ స్టార్ నాని కథల ఎంపిక విషయంలోనే కాదు, ప్రతి సినిమాలోనూ ఏదొక విభిన్నతను జోడించుకుంటూ వెళుతున్నాడు. తనదైన స్టైల్లో ప్రేక్షకులను అరిస్తున్న నాని రీసెంట్‌గా కృష్ణార్జున యుద్దం సినిమా ద్వారా సరికొత్త ప్రయోగం చేశాడు. రాయలసీమ స్లాంగ్‌తో థియేటర్లో కేక పుట్టించాడు. అతని నటనకు యాస కూడా [ READ …]

బిజినెస్

భారత మార్కెట్లోకి శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే4

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే4ను భారత మార్కెట్లోకి సైలెంట్‌గా విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.9,990. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న జే4లో ఆండ్రాయిడ్ ఓరియా ఓఎస్ [ READ …]

సినిమా

జగదేకవీరుడిగా రాంచరణ్?

రంగస్థలం సినిమాతో పెద్ద హిట్ కొట్టిన రాం చరణ్ తర్వాత సినిమాను సంచలన దర్శకుడు బోయపాటితో తీస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌సి 12గా పిలవబడుతున్న ఈ మూవీలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబోరాయ్, [ READ …]

సినిమా

నాగ చైతన్య చేతిపై ఉన్న ఈ టాటూ అర్ధమేమిటి?

ఏం మాయ చేశావే సినిమా నుంచే నాగ చైతన్య, సమంతల మధ్య ప్రేమ చిగురించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకుంటూ వచ్చారు. పెళ్లి తర్వాత అది ఇంకా పెరిగింది. తాజాగా నాగ చైతన్యను చూస్తే అది మరొకసారి తెలుస్తోంది. వర్మ దర్శకత్వంలో [ READ …]

సినిమా

ఆర్జీవీ ట్వీట్లపై స్పందించిన నాగార్జున

దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ట్వీట్లు, కామెంట్లతో నిరంతరం సంచలనంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్‌కు సంబంధించి, శ్రీరెడ్డి వ్యవహారం జరిగిన సమయంలో చేసిన ట్వీట్లు, వ్యక్తపరిచిన అభిప్రాయాలు దుమారాన్ని రేపాయి. ఆ సమయంలో వర్మ నాగార్జున ప్రధాన పాత్రలో ఉన్న ‘ఆఫీసర్’ [ READ …]

క్రీడారంగం

మా అధ్యక్షుడి తర్వాత నేనే పాపులర్ : రషీద్ ఖాన్

ఐపిఎల్‌ – 2018లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లలో సన్‌రైజర్స్ మిస్టరీ బౌలర్ రషీద్ ఖాన్ ఒకడు. ఐపిఎల్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన రషీద్ 21 వికెట్లు తీశాడు. పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై (24 వికెట్లు) తర్వాత రెండో [ READ …]

క్రీడారంగం

తన క్రికెట్ కెరీర్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఆఫ్టనిస్థాన్‌తో ఆడబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. భారత పర్యటనకు రాబోతున్న ఆఫ్గనిస్థాన్ జట్టు టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. 25 టెస్టులు ఆడిన రోహిత్ 39.97 [ READ …]

క్రీడారంగం

నా పరుగుల దాహమింకా తీరలేదు : ధావన్

ఐపిఎల్ -2018లో ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాత్రలో ఓపెనర్ శిఖర్ ధావన్ పాత్ర చాలా కీలకమైనది. 16 మ్యాచ్‌లాడిన గబ్బర్ 497 పరుగులు చేసి సత్తా చాటాడు. టోర్నీ ముగిసిన అనంతరం ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి స్పందించాడు. క్రికెట్‌లో ఏమైనా లక్ష్యాలున్నాయా [ READ …]

క్రీడారంగం

బ్రావోకు ధోనీ సవాల్.. గెలిచిందెవరు?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌పై ఫైనల్‌లో గెలిచిన వెంటనే ఒక సరదా సంఘటన జరిగింది. మైదానంలో తోటి ఆటగాడు బ్రావోకు ధోనీ ఒక సవాల్ చేశాడు. క్రీజ్ మధ్యలో ఎవరు ముందుగా మూడు పరుగులు పూర్తి చేస్తారో చూద్దామంటూ ఛాలెంజ్ చేశాడు. దీంతో అక్కడి వాతావరణం సరదాతో పాటు [ READ …]

క్రీడారంగం

ధోనీ సేనకు ఘన స్వాగతం

ఐపిఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫైనల్ నెగ్గిన తర్వాత నగరంలోని క్రైనీ ప్లాజా హోటల్‌కి వచ్చిన వారికి చెన్నై టీం అధికారులు పూలమాలలు వేసి సాదర స్వాగతం పలికారు. చెన్నై టీం ఫ్రాంచైజీ అయిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు [ READ …]