ప్రేమలతను వరించిన రికార్డ్

ప్రేమలో పడిందని కుమార్తెను కొట్టి చంపాడు

చందర్లపాడు: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో ఘోరం జరిగింది. కుమార్తె చంద్రికను తండ్రి తొండెపు కోటయ్య కొట్టి చంపాడు. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చంద్రిక చెప్పడంతో ఆవేశానికి లోనైన కోటయ్య గొడ్డలి కొర్రతో కొట్టి చంపాడు. కుమార్తె విగతజీవిగా మారడాన్ని చూసిన [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

రాజధానిలో దారుణం… ఉరేసుకుని 11 మంది ఆత్మహత్య!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు బయటపడ్డాయి. ఏడుగురు మహిళలు, నలుగురు పురుషుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఉరేసుకుని చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల కళ్లకు గంతలు, నోట్లో గుడ్డలు కుక్కి ఉండటాన్ని [ READ …]

సినిమా

ఆటగాళ్లు ట్రైలర్ విడుదల

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా నటించిన ఆటగాళ్లు ట్రైలర్ విడుదలైంది. దర్శన, జగపతిబాబు, బ్రహ్మానందం, సుబ్బరాజు కీలకపాత్రల్లో నటించారు. పరుచూరి మురళి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంగీతం సాయి కార్తీక్ అందించారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు.    

ప్రేమలతను వరించిన రికార్డ్

ఏపీ డీజీపీగా ఎవరు నియమితులయ్యారంటే!

అమరావతి: ఏసీపీ డీజీగా ఉన్న ఆర్‌పీ ఠాకూర్‌ను ఏపీ డీజీపీగా నియమించారు. ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య మధ్యాహ్నం రిటైర్ కానున్నారు. ఆ తర్వాత ఠాకూర్ బాధ్యతలు చేపడ్తారు. ఠాకూర్ నేడు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. వాస్తవానికి ఈ పదవికి గౌతమ్ సవాంగ్ కూడా పోటీపడ్డారు. అయితే చంద్రబాబు ఠాకూర్‌కే [ READ …]

రాజకీయం

ఉక్కు దీక్షకు లగడపాటి మద్దతు

కడప: ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన ఉక్కు దీక్షకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సీఎం రమేశ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసి [ READ …]

సినిమా

“పరిచయం” పాటను విడుదల చేసిన శర్వానంద్, సాయి పల్లవి

హైదరాబాద్: “పరిచయం” లిరికల్ సాంగ్‌ను హీరో శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేశారు. పరిచయం టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. శేఖర్ చంద్ర సంగీతంలో వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి ఈరోజుల్లో. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరిస్తున్నారు. అదే జాబితాలోకి [ READ …]

రాజకీయం

ఉక్కు దీక్షలో ఊహించని నేత

కడప: టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న ఉక్కు దీక్షా శిబిరానికి ఊహించని నేత వచ్చారు. సీఎం రమేశ్‌ను పరామర్శించారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఉక్కు దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌కు మద్దతు పలికారు. ఆయన ఎవరో కాదు. సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీ [ READ …]

సినిమా

మెగా హీరోయిన్ నీహారిక కొత్త సినిమా షురూ

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ… “ముద్దపప్పు [ READ …]

బిజినెస్

రూ.1200కే విమాన టికెట్.. ఇండిగో ఆఫర్

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో రూ.1200 కనీస చార్జీతో టికెట్లు ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు రూ.1,840 టికెట్ ధరతో ప్రత్యేక రూట్లలో డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను కూడా ప్రారంభించింది. రూ.1200 టికెట్ ఆఫర్ ఈనెల 30 వరకు అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే టికెట్లపై జూలై [ READ …]

సినిమా

“గీత గోవిందం” అప్‌డేట్స్

హైదరాబాద్: అర్జున్ రెడ్డి చిత్రంతో  స్టార్‌డ‌మ్‌ని సంపాయించట‌మే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌రకొండ హ‌రోగా, చ‌లో చిత్రంతో క్రేజి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట‌ర‌య్యిన ర‌ష్మిక మందాన్న హీరోయిన్ గా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో ఎంట‌ర్‌టైన్ చేసిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో [ READ …]