‘పేపర్ బాయ్’ మూవీ టీజర్‌

పేపర్ బాయ్ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో తెరకెక్కింది.ఈ బ్యానర్‌లో ఇది రెండో సినిమా. రవితేజ, రాంచరణ్, గోపీచంద్ వంటి మీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ సినిమాకు కథను అందించారు. ఈ మూవీ ద్వారా జయ శంకర్ కొత్త డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

సంతోష్ శోభన్, రియా సుమన్‌, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడియో, సినిమా రిలీజ్‌ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమాలో హీరో బీటెక్ చదివి ఒక పేపర్ బాయ్‌గా పని చేస్తాడు. టీజర్‌లో హీరోయిన్ అతడిని బీటెక్ చదవి పేపర్ బాయ్‌గా పని చేస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*