చరిత్రలో మొదటిసారిగా ఒక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక దేవాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చింది. అది కూడా తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి. పర్యావరణం, భద్రత, నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలకుగానూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈఓ గీతారెడ్డి, యాడా ఉపాధ్యక్షుడు కిషన్ రావును ఆలయ పునరుద్ధరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. డిజిటైజేషన్ తదితర వివరాలను వారు సీఎంకు వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*