జులై 27న `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్‌`

మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్‌కున్న ప్ర‌త్యేక‌త ఏంటంటే ప్ర‌తి సినిమాకూ ద‌ర్శ‌కుడు మారుతూ ఉండ‌ట‌మే వ‌రుస‌లో ఒక్కో సినిమాకుఒక్కో ద‌ర్శ‌కుడు ప‌నిచేయ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు సారి హీరో టామ్ క్రూయిస్ `మిష‌న్ఇంపాజిబుల్ – ఫాలౌట్‌`కోసం త‌న‌కిష్ట‌మైన ద‌ర్శ‌కుడు మెక్ క్వారీని ఎంపిక చేసుకున్నారువీరిద్ద‌రి క‌లయిక‌ల‌తో రూపొందిన రెండో సినిమా ఇది నెల 27 విడుద‌ల కానున్న `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్‌గురించి 

 

మెక్ క్వారీ మాట్లాడుతూ “న‌న్ను టామ్ క‌లిసి `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్‌`ను ద‌ర్శ‌క‌త్వం చేయ‌మ‌ని అడిగిన‌ప్పుడు నేను ఆయ‌న‌తో ఒక‌టే చెప్పాఇంత‌కు మునుపు సినిమాల‌క‌న్నా  సినిమాలో  దృశ్య‌ప‌రంగా పెద్ద మార్పు తీసుకునివ‌స్తాను అనిగ‌త చిత్రాల‌ను చూసిన ప్రేక్ష‌కుల‌కు  సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు అని ఇట్టే తెలియాల‌న్న‌ది నా ఫీలింగ్‌“ అని చెప్పారు

 

టామ్ క్రూయిస్ మాట్లాడుతూ “నేను 2012లో మెక్ క్వారీతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `జాక్ రీచ‌ర్‌చేశానుఆయ‌న‌తో ప‌నిచేయ‌డం నాకు చాలా ఇష్టంఅత్య‌ద్భుత‌మైన ప్ర‌తిభావంతుడుమా `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్‌`లో విజువ‌ల్ స్టైల్‌లోమార్పులు చేయాల‌నుకున్నారుఅంత‌కు మునుపు ఇంకెవ‌రో చేసిన‌దే అయినాఆయ‌న త‌న మార్కు ఉండాల‌నుకున్నారుఅనుకున్న ప్ర‌కార‌మే విజ‌యాన్ని సాధించారుఇందులో ఆయ‌న బోల్డ్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చుఈసినిమాలో క‌థ‌లోని క్లిష్ట‌త‌పాత్ర‌ల తీరుతెన్నులు న‌న్ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయివిడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాంప్రేక్ష‌కులు  సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అనే ఆకాంక్ష‌తో ఉన్నాను“ అని అన్నారు

 

పారామౌంట్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కించిన `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్‌ నెల 27 విడుద‌ల కానుందిఇండియాలో వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఇంగ్లిష్‌హిందీత‌మిళ్‌తెలుగులో విడుద‌ల చేయ‌నుంది

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*