
శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్ తన మొదటి భార్య పిల్లలను దగ్గరికి తీసుకుంటున్నాడు. వాళ్ల తల్లులు వేరు కావొచ్చు.. అంతమాత్రం మాత్రం చేత వాళ్లలో ఉన్నది నా రక్తం కాకుండా పోతుందా అని బోనీ అంటున్నాడు. మొదటి భార్య పిల్లలైనంత మాత్రాన వేరుగా చూడాల్సిన అవసరం లేదంటున్నాడు. శ్రీదేవి మరణం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బోనీ కపూర్.. కూతురు జాహ్నవి నటించిన ధడ్కన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ తరుణంలోనే పెద్ద భార్య సంతానాన్ని పలకరిస్తున్నాడు. పైగా మొదటిభార్యకు పుట్టిన అర్జున్ బాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఎంత కాదన్నా అతను బోనీ వారసుడే కదా!
Be the first to comment