
సరుకు అమ్ముడుబోయిందా లేదా అన్నదే పాయింట్. వాటిని కస్టమర్ వాడుతున్నాడా లేదా అన్నది కంపెనీలకు అవసరంలేని మ్యాటర్. ఇందుకు భిన్నంగా ఆలోచించింది ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ టామీ హిల్ ఫైయర్. టెక్నాలజీతో కూడిన ఒక డిజిటల్ టీ షర్టు మార్కెట్లోకి విడుదల చేసింది. అందులో చిప్ ఆధారంగా సదరు కస్టమర్ ఎన్నిసార్లు ఆ టీ షర్టు ధరించాడో అంచనా వేస్తుంది. దాన్నిబట్టి కస్టమర్ కి పాయింట్స్ యాడ్ చేస్తుంది. బ్లూటూత్ ద్వారా కనెక్టయ్యే చిప్ సాయంతో వినియోగదారుడు ఆ టీషర్టుని ఎంతసేపు ధరించాడు?? ఎన్నిసార్లు వేసుకున్నాడో లెక్క చెప్తుంది!! ఈ ఐడియా ఏదో బావుంది కదా!!
Be the first to comment