సవరించిన జీఎస్టీ ప్రకారం ఏయే వస్తువుల ధరలు తగ్గాయంటే..

దేశం కోరుకున్నట్టే మొత్తానికి శానిటరీ ప్యాడ్లు జీఎస్టీ నుంచి బయటపడ్డాయి. ఇదొక మంచి పరిణామం. దాంతోపాటు రాఖీలు, చీపురుకు వాడే ముడిసరుకును కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇకపోతే 28 శాతం జీఎస్టీ వున్న ఫ్రిజ్జులు, వాక్యూమ్ క్లీనర్స్, హెయిర్ డయ్యర్స్, వాషింగ్ మెషీన్లు, పెర్ఫ్యూమ్స్ 18 శాతం శ్లాబులో పడ్డాయి. దాంతోపాటు 18 శాతంగా ఉన్న ఈ బుక్స్ 5 శాతానికి వచ్చాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*