ముగ్గురు టాప్ హీరోలు ఒకే చోట

హైదరాబాద్: ముగ్గురు టాప్ హీరోలు ఒకే చోట చేరారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే చోట దర్శనమిచ్చారు. దర్శకుడు వంశీపైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా వీరంతా ఒక చోటకు చేరారు.

వంశీపైడిపల్లి గతంలో రామ్ చరణ్‌తో ఎవడు, తారక్‌తో బృందావనం తీశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు 25వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న వీరు ముగ్గురు అగ్రహీరోలు ఒకోచోట దర్శనమీయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*