
ప్రజాస్వామ్యం ఒక్కోసారి అంతులేని స్ఫూర్తిని రగిలిస్తుంది! రాజకీయంగా జరిగిన కొన్నికొన్ని సంఘటనలు మనోఫలకం మీదనుంచి చెరిగిపోవు. పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ అభ్యర్ధి గెలుపు అలాంటి కోవలోకే వస్తుంది. మొన్న అక్కడ జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తరుపున హిందువు పోటీచేసి గెలిచాడు. గతంలో ఇదే పార్టీ నుంచి కృష్ణకుమారి అనే హిందూ మహిళ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైంది. పాకిస్తాన్ లో నాన్ ముస్లిం ప్రజలకు ఓటు హక్కు, వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 2002 నుంచి ఉంది.
Be the first to comment