ఔను! వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు..!!

ముంబై: బాలీవుడ్ దేశీగాళ్ ప్రియాంక చోప్రా పెళ్లికి రెడీ అయ్యింది. ఇన్నాళ్లూ పెళ్లి అనే మాటకి దూరంగా ఉన్న ప్రియాంక త్వరలో వెడ్డింగ్ బెల్స్ మోగించేందుకు సిద్దమైంది. హాలీవుడ్ బాయ్ ప్రెండ్ నిక్ జోనాస్ తో కలిసి ప్రియాంక త్వరలో ఏడడుగులు నడవబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్ఫాం చేశాడు భారత్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. ప్రియాంక సల్మాన్ తో కలిసి భారత్ మూవీలో నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ కి ఒక్క రోజు ముందు పెళ్లి న్యూస్ చెప్పి మూవీ నుంచి తప్పుకుంది. మొత్తానికి ప్రియాంక పెళ్లి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*