ప్రేమలతను వరించిన రికార్డ్

కుప్పకూలిన విమానం…. సురక్షితంగా బయటపడ్డ 97 మంది

డురంగో: మెక్సికోలో విమానం కుప్పకూలింది. అయితే విమానంలోని 97 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. విమానం డురంగో నుంచి మెక్సికో సిటీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోగానే ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతికూల [ READ …]

రాజకీయం

క‌లైంజ‌ర్‌ను ప‌రామ‌ర్శించిన ర‌జినీకాంత్‌

చెన్నై: అనారోగ్యంతో కావేరి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత‌ కరుణానిధిని సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ ప‌రామ‌ర్శించారు. క‌రుణ ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌ని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ర‌జినీ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన‌ స‌మ‌యంలో స్టాలిన్‌తో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులున్నారు. క‌రుణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ర‌జినీ [ READ …]

రాజకీయం

క‌రుణ‌ను ప‌రామ‌ర్శించిన రాహుల్‌

చెన్నై: కావేరి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత‌ కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు. రాహుల్ వ‌చ్చిన విష‌యాన్ని కుమారుడు స్టాలిన్ క‌రుణ చెవిలో చెప్పారు. ఆ స‌మ‌యంలో క‌రుణ క‌ష్టంగా స్పందించారు. ఈ సంద‌ర్భంలో తీసిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

అన్నయ్య గ్రీన్ సవాల్ స్వీకరించిన తమ్ముడు

హైదరాబాద్: అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి విసిరిన‌ గ్రీన్ సవాల్ ను త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీక‌రించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్నయ్య చిరంజీవి విసిరిన గ్రీన్ సవాల్ ను స్వీక‌రించి మూడు మొక్కలు నాటారు. [ READ …]

రాజకీయం

యూ టర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదు : జగన్

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో జగన్ మరోసారి కాపుల రిజర్వేషన్‌పై స్పందించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ యూ టర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదని అన్నారు. కాపులను మోసం చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు ఓ [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

క‌నిగిరిలో పేలిన సెల్‌ఫోన్‌.. మ‌స్తాన్ రెడ్డి అనే యువ‌కుడు మృతి..

కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లిలో సెల్‌ఫోన్ పేలి మస్తాన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడంతో సెల్‌ఫోన్ పేలింద‌ని అత‌డి బంధువులు చెబుతున్నారు. పేలుడు ధాటికి మ‌స్తాన్ చెయ్యి కాలిపోయింది. నిద్ర‌లోనే అతడు క‌న్నుమూశాడు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పొలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. [ READ …]

సినిమా

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స‌వాల్ విసిరిన చిరు

ప‌చ్చ‌ద‌నానికి నేను సైతం.. మెగాస్టార్ హ‌రిత‌హారం మెగా గ్రీన‌రీకి మెగాస్టార్ హ‌రిత‌హారం మెగా హ‌రిత‌హారం మెగాస్టార్ చిరంజీవి త‌న త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స‌వాల్ విసిరారు. ఎన్ టీవి చైర్మ‌న్ న‌రేంద్ర చౌద‌రి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీక‌రించిన మెగాస్టార్ త‌న నివాసంలో [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

29-07-2018 నుంచి 04-08-2018 వరకు వారఫలాలు

మేష రాశి ….. ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుతాయి వాటికి సమయం ఇస్తారు. గతంలో మీరు చేపట్టిన పనులు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల నుండి వచ్చిన అనుభవాలు అలాగే సూచనలు పరిగణలోకి తీసుకోవడం అనేది మేలుచేస్తుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు వారి [ READ …]

సినిమా

కేటీఆర్ చాలెంజ్‌ను పూర్తి చేసిన మహేశ్ ఆ ముగ్గురిని నామినేట్ చేశారు

కేటీఆర్ విసిరిన హరిత హారం చాలెంజ్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్వీకరించారు. ఈ సవాల్‌ను స్వీకరించేలా తనను నామినేట్ చేసినందుకు కేటీఆర్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. పచ్చని వాతావరణం కోసం ఈ హరితహారం అనేది ఒక గొప్ప ప్రతిపాదన అని మహేశ్ తన సంతోషాన్ని వ్యక్తం [ READ …]

ప్రేమలతను వరించిన రికార్డ్

షామీర్ పేట చెరువుకు మహర్దశ

కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండిఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని [ READ …]