పెరిగిన ఇండొనేషియా భూకంప మృతుల సంఖ్య..

జకార్తా: ఇండొనేషియా బాలి సమీపంలోని లంబాక్ ద్వీపంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరిగింది. భూ గర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. భూకంప ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. గాయపడ్డ వేలాది మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు.

ఇదే ప్రాంతంలో వారం క్రితం సంభవించిన భూకంపంలో 17 మంది చనిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*