కొంపముంచిన ఫైనల్ ఫోబియా.. పోరాడి ఓడిన సింధు

చైనా: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమిపాలైంది. కరోలినా మారిన్ చేతిలో పోరాడి ఓడి వరుసగా రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. 21-19, 21-10తో ఓటమిపాలైంది. గతంలో కరోలినా మారిన్‌తో 12 మ్యాచులాడిన సింధు ఐదింటిని మాత్రమే గెలుచుకుంది.

2014 ప్రపంచ బ్యాడ్మింటన్ సెమీస్‌లో కరోలినా సింధును ఓడించింది. రియో ఒలింపిక్స్‌లో సింధును ఓడించి స్వర్ణం కూడా సాధించింది. సింధును ఫైనల్ ఫోబియా వీడటం లేదు. ఫైనల్‌లో పూర్తి స్థాయిలో ఆడటంలో సింధు తడబడుతోంది. పూర్తి సామర్థ్యంతో, ఏకాగ్రతతో ఆడలేకపోతోంది. అందుకే నేటి మ్యాచ్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది.

Sindhu Marin, Sindhu vs Marin, BWFWC2018, BWF World Championships 2018, BWFWC 2018, PV Sindhu, Carolina Marin

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*