నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రీల్యూడ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర నిర్మాతలు.. ఈ పోస్టర్ లో ఆల్కహాల్ బాటిల్ ఉండగా పక్కనే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని విషెస్ తెలియజేశారు. ఈ సరికొత్త ఎంటర్టైనర్ కి యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వైజయంతి బ్యానర్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తుండగా, సి ధర్మరాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.. సెప్టెంబర్ 27 న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు..
హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ… “ముద్దపప్పు [ READ …]
అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్‌దేవరకొండ తన కెరీర్ స్టార్టింగ్ నుండి తన చిత్రాల్ని ప్రమెట్ చేసుకునే విధానం కొత్తగా వుండటమే కాకుండా ఆడియన్స్ కి స్ట్రైట్ గా రీచ్ అయ్యేలా తన స్టెట్మెంట్ వుంటుంది. ఎక్కడా మిడిల్ డ్రాప్ లు వుండవనేది అర్జున్ [ READ …]
దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు “గూఢచారి”తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ [ READ …]
Be the first to comment