కలైంజర్‌కు నివాళులర్పించిన కేసీఆర్, కవిత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కేసీఆర్ చెన్నై వెళ్లారు. ఆయన వెంట కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా వెళ్లారు. కరుణ పార్ధీవ దేహానికి నివాళులర్పించాక కవిత కనిమొళిని ఓదార్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*