మహేశ్‌బాబు మహర్షి టీజర్ విడుదల…

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న 25వ సినిమా మహర్షి టీజర్‌ను విడుదల చేశారు. సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేశ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

 

వంశీ పైడిపల్లి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మహర్షి టీజర్ సూపర్ హిట్ చేసినందుకు మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ట్విటర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*