మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

శామిర్‌పేట్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామిర్‌పేట్ అలంకృత రిసార్ట్స్ సమీపంలో స్కూటీని టాటా ఏఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో మహిళ, యువకుడు ఉన్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం‌కు పంపారు. దర్యాప్తు జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*