
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయి అంతిమ యాత్రా రథం వెంబడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, బీజేపీ నేతలు నడుస్తున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి వాజ్పేయి భౌతికకాయన్ని అంత్యక్రియల కోసం తరలిస్తున్నారు.
Prime Minister @narendramodi joined other dignitaries and citizens from all walks of life to pay tributes to the former Prime Minister of India Shri Atal Bihari Vajpayee at the @BJP4India headquarters in Delhi. pic.twitter.com/CoeKx53VV8
— PMO India (@PMOIndia) August 17, 2018
India pays tributes to our beloved Atal Ji. #AtaljiAmarRahen pic.twitter.com/HzJWb1UQtk
— BJP (@BJP4India) August 17, 2018
LIVE : Last rites of former PM Atal Bihari Vajpayee Ji from BJP HQ to Rashtriya Smriti Sthal, Delhi. #AtaljiAmarRah… https://t.co/rZdeVvCNkg
— BJP (@BJP4India) August 17, 2018
వాజ్పేయి అంతిమయాత్రా రథం వెళ్తోన్న మార్గంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న లక్షలాది మంది అభిమానులు వాజ్పేయి అమర్ హై, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలో రాష్ట్రీయ స్మృతి స్థల్లో వాజ్పేయి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
#AtaljiAmarRahen pic.twitter.com/uE2GzwCeCQ
— BJP (@BJP4India) August 17, 2018
Sea of humanity at the last rites of Bharat Ratna, former Prime Minister Atal Bihari Vajpayee Ji. Watch at https://t.co/wCR93wAhfR #AtaljiAmarRahen pic.twitter.com/ABM1swpgnL
— BJP (@BJP4India) August 17, 2018
Be the first to comment