పందిపిల్లతో మరో సినిమా అదుగో..

పందిపిల్లతో ప్రయోగాలు చేస్తున్న దర్శకుడు రవిబాబు తాజాగా అదుగో పేరుతో మరో సినిమా తీస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అభిషేక్ వర్మ, నాభ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్‌కే, వీరేందర్ చౌదరి నటించారు. దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు.

చిన్నారులతో పాటు కుటుంబ సమేతంగా చూసేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు రవిబాబు చెప్పారు. అన్నట్లూ అసలు విషయం. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనేది రవిబాబు సంకల్పం.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*