
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.
Be the first to comment