
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. జమ్మూకశ్మీర్‌కు సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా నియమించారు. గతంలో ఈయన బీహార్ గవర్నర్‌గా పనిచేశారు. ఎన్ఎన్ ఓహ్రా నుంచి సత్యపాల్ బాధ్యతలు స్వీకరిస్తారు.
సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్‌ను నియమించారు. త్రిపుర గవర్నర్ తథాగథ్రాయ్ను మేఘాలయకు మార్చారు. కప్తన్ సింగ్ సోలంకి త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు.
హర్యానాకిు సత్యదేవ్ నారాయణ్ ఆర్యాను గవర్నర్‌గా నియమించారు. బేబీ రాణి మౌర్యాను ఉత్తరాఖండ్ గవర్నర్‌గా నియమించారు.
బీహార్‌కు లాల్జీ టాండన్‌ను గవర్నర్‌గా నియమించారు.
Be the first to comment