సిల్లీ ఫెలోస్ ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు..

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేశ్, సునీల్ నటించిన సిల్లీ ఫెలోస్ ట్రైలర్ విడుదలైంది.ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ ద్వారా విడుదల చేశారు. టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్ చెప్పారు.

సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌ కడుపుబ్బా నవ్విస్తోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

 

Starring: Allari Naresh, Sunil, Chitra Shukla, Poorna, Nandini Rai, Brahmanandam, JayaPrakash Reddy, Posani Krishna Murali, Raja Raveendra, Chalapathi Rao, Adhurs Raghu, Jhansi, Hema.

Banner : Blue Planet Entertainments LLP & People Media Factory
Director : Bheemaneni Srinivasa Rao
Producer : Kiran Reddy & Bharat Chowdary
Presented by : TG Vishwa Prasad
Co Producer: Vivek Kuchibotla
D.O.P : Anish Tharun Kumar
Art Director : M. Kiran Kumar
Music Director : Sri Vasanth
Editor: Goutham Raju
Fight Master : Dragon Prakash
Choreographers : Prem Rakshith, Bhanu
Lyrics : Kasarla Syam, Chilakarekka Ganesh
PRO : Vamsi Shekar

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*