రాజ్యసభలో తెలుగులో ప్రసంగించి అదరగొట్టిన హరికృష్ణ

ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి ఎంపీ నందమూరి హరికృష్ణ తన ఆవేదను వ్యక్తం చేశారు. తెలుగు వారిని విడగొడుతున్న సభలో తాను మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన తెలుగులో ప్రసంగించి తెలుగోడి గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కల్పించుకుని హిందీలోనో, ఇంగ్లిష్‌లోనో మాట్లాడాలని పదేపదే కోరినా హరికృష్ణ పట్టించుకోలేదు. చక్కని తెలుగులో మాట్లాడి తెలుగు వారి ఆవేదనను కళ్లకు కట్టారు. ఆ స్పీచ్ మరోసారి మీకోసం..

వీడియో కర్టెసీ: తెలుగు ఫిల్మ్‌నగర్

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*