
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హరికృష్ణ మరణించి 48 గంటలు కాకముందే మరో సంచలన డైరెక్టర్ కన్నుమూశారు. దర్శకురాలు బి.జయ గుండెపోటుతో మృతి చెందారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, ప్రేమకావాలి, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.
54 ఏళ్ల జయ తెలుగు సినిమా రంగంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. జయ షాక్తో సినీ రంగం షాక్కు గురైంది.
జయ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో ఈ ఉదయం 11 గంటలకు జరుగుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Be the first to comment