రాజకీయం

ఐసీయూలో విజయ్ కాంత్‌.. ఆందోళనలో అభిమానులు

చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌ ఆసుపత్రిలో చేరారు. పొరూర్ రామచంద్ర ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయ్‌కాంత్ భార్య, కుమారుడు ఈ ఉదయం ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై [ READ …]

రాజకీయం

బలి దానాలు వద్దు… హోదా దక్కే వరకూ పోరాడదాం

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదా కేటాయించాలంటూ రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భావోద్వేగాలకు లోను కావద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. ప్రత్యేక హోదా పోరాట సాధనలో [ READ …]

రాజకీయం

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్, గాలి, సబిత, శ్రీలక్ష్మి

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న జగన్ నేడు తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్టణం జిల్లాలో కొనసాగుతోంది. కోర్టుకు హాజరైన వారిలో మాజీ [ READ …]

సినిమా

దర్శకురాలు జయకు సినీ ప్రముఖుల నివాళులు

గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూసిన టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు బి.జయకు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంటికి చేరుకున్న మహేశ్ బాబు దంపతులు, వెంకటేశ్, వంశీ పైడిపల్లి, సుకుమార్‌, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినీరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్‌, గుణశేఖర్‌, నృత్యదర్శకుడు శేఖర్‌, [ READ …]

సాధారణం

దారుణం.. భార్యను దంతాలు ఊడిపోయేలా కొట్టిన మణుగూరు ఎస్‌ఐ

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మణుగూరు ఎస్‌ఐ సముద్రాల జితేందర్ భార్యను దంతాలు ఊడిపోయేలా కొట్టాడు. అత్తను స్పృహ తప్పేలా చావబాదాడు. తనను కాపురానికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిలదీసేందుకు ఆయన భార్య పర్వీన్ మహిళా సంఘాలతో కలిసి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. కులాంతర [ READ …]

సినిమా

షాక్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ.. మరో డైరెక్టర్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హరికృష్ణ మరణించి 48 గంటలు కాకముందే మరో సంచలన డైరెక్టర్ కన్నుమూశారు. దర్శకురాలు బి.జయ గుండెపోటుతో మృతి చెందారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌‌లీ, ప్రేమకావాలి, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. [ READ …]

సాధారణం

నిజాం ” భూముల” కు వారసులు ఎవరు?

హైదరాబాద్: కోట్ల రూపాయల విలువైన నిజాం భూములకు నిజమైన హక్కుదారులు ఎవరనే విషయంపై 18 సంవత్సరాలుగా న్యాయస్థానాలలో నలుగుతున్న వ్యాజ్యాలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ ఎట్టకేలకు ముగింపు పలకబోతోంది.8వ నిజాం తన ఎస్‌పిఏ ద్వారా మిర్‌ హసన్‌ అలీ 2000వ సంవత్సరంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని [ READ …]

సాధారణం

పల్లె రఘునాథ్ రెడ్డిని ఓదార్చిన చంద్రబాబు

హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి కన్నుమూశారు. 56 సంవత్సరాల ఉమాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాలాజీ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌గా ఉమాదేవి వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చిదిద్దారు. [ READ …]

సాధారణం

కేరళకు భారీ విరాళం ప్రకటించిన నీతా అంబానీ

తిరువనంతపురం: వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు రిలయన్స్ చైర్ పర్సన్ నీతా అంబానీ ముందుకొచ్చారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న అలప్పుజా జిల్లాలోని పల్లిపాడ్ గ్రామంలో పర్యటించారు. స్వయంగా వరద బాధితుల కష్టాలను చూశారు. అనంతరం కేరళ సీఎం పినరాయి విజయన్‌ను కలుసుకుని 21 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు. [ READ …]

సాధారణం

బొల్లారంలో బాలికను గొంతు కోసి చంపేసిన ఉన్మాది..

హైదరాబాద్: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నగర్‌లో కలకలం రేగింది. అరవింద్ అనే యువకుడు ఓ బాలిక గొంతు కోసి చంపేశాడు. హతురాలిని పదో తరగతి చదువుతున్న నిఖితగా గుర్తించారు. కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ అరవింద్ జాదవ్ వెంటపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు [ READ …]