
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం పవన్‌కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
Happy birthday @PawanKalyan. May you be blessed with good health.
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2018
మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బోలెడన్ని సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
Many happy returns of the day @PawanKalyan Garu. Wishing you good fortune and loads of happiness
— Lokesh Nara (@naralokesh) September 2, 2018
పవన్ పుట్టినరోజు సందర్భంగా అక్కినేని సమంత చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. పవర్‌స్టార్‌ను ఆకాశానికెత్తేసింది. నిస్వార్ధంగా పనిచేస్తూ ప్రస్తుత తరానికి రోల్ మోడల్‌గా నిలిచారని కీర్తించింది.
Happy birthday dear Powerstar .. a role model and an example of selflesss giving to this generation . We are proud . #happybirthdaypowerstar pic.twitter.com/6Wx0Cl6OXV
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 2, 2018
ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.
Be the first to comment