
బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అబ్బాయిలు పోటీ పడ్డారు. మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ భిన్న తరహాలో పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రిస్క్ ఫీట్ పవన్ కోసమే అంటూ ఓ వీడియోను తన భార్య ఉపాసన ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.
Dearest babai , U’ve always inspired me to do daring things in life & films, this is for u ❤️- did it with some help the first time ???? – have a great birthday & keep inspiring us. #HappyBirthdaypowerstar #HBDPSPK #RamCharan pic.twitter.com/KsqsHmavWd
— Upasana Kamineni (@upasanakonidela) September 2, 2018
అంతకు ముందు అల్లూ అర్జున్ కూడా తనకు మామ వరసైన పవన్‌ను రామ్ చరణ్ తరహాలో బాబాయ్ అని సంభోదిస్తూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విలాసవంతమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉన్నా అన్నీ త్యాగం చేసి ప్రజల కోసం అంకితమైన పవన్ బాబాయ్ తమకు ఆదర్శమని ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్.
Happy Birthday Kalyan Babai . I really admire your efforts & struggle for a better society in-spite having the luxury of a comfortable life . Your sacrifice has won millions of hearts like mine . More Love and Power to you . #HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/OGPfCmlxK3
— Allu Arjun (@alluarjun) September 2, 2018
అల్లు శిరీష్ కూడా పవన్‌ను బాబాయ్ అని సంభోదించాడు. పవన్ ప్రజాసేవ కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందన్నారు. అందరిలాగే తనపై కూడా పవన్ ప్రభావం ఉందన్నారు. ప్రజాసేవలో పవన్ వెంట తానూ ఉంటానన్నారు. భగవంతుడు పవన్ వైపే ఉన్నారని చెప్పారు.
Kalyan babai, you've been a big influence on me all these years. Along with millions of your fans, I respect & support you in your journey to serve the people. God is always on your side. Wishing you a very happy birthday. @PawanKalyan #HBDJanaSenaniPawanKalyan
— Allu Sirish (@AlluSirish) September 2, 2018
Wishing JanaSenani Power Star @PawanKalyan garu a very Happy Birthday on behalf of @AlluSirish fans. #HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/qh4u9MkDkU
— Team Allu Sirish (@TeamSirish) September 1, 2018
వరుణ్ తేజ్ ట్విటర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Happy birthday babai!
Your love towards the society is very inspiring!!
????????????????????????#Leader#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/chHPnJUvvL— Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2018
సాయి ధరమ్ తేజ్ కూడా పవన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
To the man who had it all…who has given up everything for “US”… to the “LEADER” wishing you a very happy birthday #HBDJanasenaniPawanKalyan pic.twitter.com/lRYj2HJuhW
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2018
Be the first to comment