
కర్నూలు: నల్లమల అడవుల్లో అరుదైన సర్పాన్ని గుర్తించారు. సాగర్-శ్రీశైలం అభయారణ్యంలో బయోల్యాబ్ రేంజ్ సిబ్బంది ఈ పామును గుర్తించారు. లైకోడాన్ ఫ్లావికోల్లిన్ జాతికి చెందినదిగా గుర్తించారు.
శ్రీశైలం అభయారణ్యంలో ఈ పామును తొలిసారి గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రేమ తెలియజేశారు. ఉల్ఫ్ స్నేక్స్లో ఐదు రకాల జాతులు ఉంటాయని, సాగర్-శ్రీశైలం అభయారణ్యంలో నాలుగు రకాలను గుర్తించామని తెలిపారు.
Be the first to comment