టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్: 105 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

పినపాక- పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట్‌- తాటి వెంకటేశ్వర్లు
ఇల్లందు- కనకయ్య, కొత్తగూడెం- జలగం వెంకట్రావు
ఖమ్మం- పువ్వాడ అజయ్‌, పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం- టి. వెంకట్రావు, వైరా- మదన్‌లాల్‌, మధిర- కమల్‌రాజ్‌

 

 

సత్తుపల్లి- పిడమర్తి రవి, మహబూబాబాద్‌- శంకర్‌ నాయక్‌
డోర్నకల్‌- రెడ్యానాయక్‌, పరకాల- చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట్‌- పెద్ది సుదర్శన్‌ రెడ్డి, వర్థన్నపేట- ఆరూరి రమేష్‌
వరంగల్‌ వెస్ట్‌- వినయ్‌ భాస్కర్‌, భూపాలపల్లి- మధుసూదనాచారి
ములుగు- చందూలాల్‌, జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్‌‌- తాటికొండ రాజయ్య, పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్‌ రావు

 

 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా
నల్గొండ- కంచర్ల భూపాల్‌ రెడ్డి, మిర్యాలగూడ- భాస్కర్‌ రావు
నాగార్జుసాగర్‌- నోముల నర్సింహ్మయ్య, దేవరకొండ- రవీంద్రకుమార్‌
మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, నకిరేకల్‌- వేముల వీరేశం
సూర్యాపేట- జగదీష్‌ రెడ్డి, తుంగతుర్తి- గాదరి కిశోర్‌

 

 

ఆలేరు- గొంగిడి సునీత, భువనగిరి- పైళ్ల శేఖర్‌ రెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌- గణేష్‌ బిగాల
నిజామాబాద్‌ రూరల్‌- బాజిరెడ్డి గోవర్థన్‌
ఆర్మూర్‌- జీవన్‌ రెడ్డి, బాల్కొండ- వేముల ప్రశాంత్‌ రెడ్డి
బోధన్‌- షకీల్‌ అహ్మద్‌, బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
కామారెడ్డి- గంప గోవర్థన్‌, జుక్కల్‌ – హన్మంతు షిండే
ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌- జోగు రామన్న
బోధ్‌- రాధోడ్‌ బాబూరావు, ఖానాపూర్‌- రేఖానాయక్‌

 

 

ఆసిఫాబాద్‌- కోవాలక్ష్మి, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- కోనేరు కోనప్ప
నిర్మల్‌- ఇంద్రకరణ్‌ రెడ్డి, ముధోల్‌- విఠల్‌ రెడ్డి
మంచిర్యాల- దివాకర్‌రావు, బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య
చెన్నూరు- బాల్క సుమన్‌, కరీంనగర్‌- గంగుల కమలాకర్‌
హుజూరాబాద్‌- ఈటల రాజేందర్‌
మానకొండూరు- రసమయి బాలకిషన్‌

 

 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా
సిరిసిల్ల- కేటీఆర్‌, వేములవాడ- చెన్నమనేని రమేష్
జగిత్యాల- సంజయ్‌ కుమార్‌, కోరుట్ల- విద్యాసాగర్‌రావు
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి- దాసరి మనోహర్‌ రెడ్డి
మంథని- పుట్టా మధు, రామగుండం- సోమారపు సత్యనారాయణ

 

 

 

గజ్వేల్‌- కేసీఆర్‌, సిద్దిపేట- హరీష్‌రావు
దుబ్బాక- రామలింగారెడ్డి, హుస్నాబాద్‌- సతీష్‌ కుమార్‌
మెదక్‌- పద్మాదేవేందర్‌ రెడ్డి, నర్సాపూర్‌- మధన్‌ రెడ్డి
సంగారెడ్డి- చింతాప్రభాకర్‌, నారాయణ్‌ ఖేడ్‌- భూపాల్‌ రెడ్డి
ఆంథోల్‌- జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్‌, పటాన్‌ చెరు- మహిపాల్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌- శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్చర్ల- లక్ష్మారెడ్డి

 

 

 

దేవరకద్ర- ఆలే వెంకటేశ్వర రెడ్డి, నారాయణ్‌ పేట్‌- రాజేందర్‌ రెడ్డి
మక్తల్‌- చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌- మర్రి జనార్దన్‌ రెడ్డి
అచ్చంపేట్‌- గువ్వల బాలరాజు, కల్వకుర్తి- జైపాల్‌ యాదవ్‌
కొల్లాపూర్‌-జూపల్లి కృష్ణారావు
వనపర్తి- నిరంజన్‌ రెడ్డి, గద్వాల్‌- కృష్ణమోహన్‌ రెడ్డి
ఆలంపూర్‌ ‌- అబ్రహం, పరిగి- కొప్పుల మహేష్‌ రెడ్డి
తాండూర్‌- పట్నం మహేందర్‌ రెడ్డి, కొడంగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి
షాద్‌నగర్‌- అంజయ్య యాదవ్‌, రాజేంద్రనగర్‌- ప్రకాష్‌ గౌడ్‌

 

 

 

మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ, ఎల్బీనగర్‌- మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌
చేవెళ్ల- కాలె యాదయ్య, కుత్బుల్లాపూర్‌- వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు, ఉప్పల్‌- సుభాష్‌ రెడ్డి
సికింద్రాబాద్‌- పద్మారావు, సనత్‌ నగర్‌- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
కంటోన్మెంట్‌- సాయన్న, జూబ్లీహిల్స్‌- మాగంటి గోపినాథ్‌
చాంద్రాయణగుట్ట- ఎం. సీతారాం రెడ్డి

 

 

కార్వాన్‌- జీవన్‌ సింగ్‌, బహదూర్‌పురా- ఇయాకత్‌ అలీ
నాంపల్లి- అనంత్‌ గౌడ్‌, యాకత్‌పూరా- సామ సుందర్‌ రెడ్డి
ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరణ
నల్లాల ఓదేలు( చెన్నూరు)…
బాబూమోహన్‌(ఆందోల్‌)కు టికెట్లు నిరాకరణ
మిగిలిన స్థానాలకు అభ్యర్థులను వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*