కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో కొండా మురళి, సురేఖ దంపతులు సొమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్‌ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము ఏ పార్టీలో ఉన్నా గెలుస్తామని సురేఖ చెప్పారు. తాము రెండు ఎమ్మెల్యే స్థానాలు అడిగామని దుష్ప్రచారం చేస్తున్నారని, పొమ్మనలేక పొగబెడుతున్నారని సురేఖ విమర్శించారు.

 

కొండా సురేఖ ఇంకా ఏమన్నారంటే

 

… వరంగల్ ఈస్ట్‌లో గతంలో 45 వేల భారీ మెజారిటీ తో గెలిచినా

… టిఆర్ఏస్ మోదటి లిస్ట్‌లో నాపేరు లేకపోవడం భాధ కలిగించింది

… ఆ భాధ తో మీ ముందుకు వచ్చా

… 12 లో 11 స్థానాలు ప్రకటించి బీసీ మహిళ గా నా పేరు ప్రకటించకపోవడం బాధాకరం

… 2014లో పరకాల నుంచి పోటిచేయలనుకున్నా

.. కేసీఆర్ వరంగల్ ఈస్ట్‌లో బస్వరాజు సారయ్య ను ఓడించాలంటే మీరు పోటిలో ఉండాలని కేసీఆర్ కోరారు

.. ఇష్టం లేకున్నా పోటిచేశా

… ఏంపీని కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం

… కార్పోరేషన్ ఎన్నికల్లో ,ఏమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ గెలుపు కు కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం

 

కొండా సురేఖ ఇంకా ఏమన్నారంటే

 

… ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేకంగా మాట్లడలేదు

… మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వం టిఆర్ఏస్

… నాకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకున్నా

… అభివృద్ధి కోసం పార్టీ లో ఉన్న

.. మురలీధర్ రావు పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా ఏమ్మెల్సీ ఏన్నికల్లో గెలిచారు

.. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏటువంటి లాభం పొందలేదు

… వరంగల్ జిల్లా లో నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అభిమానులున్నారు

… పార్టీ తో సంబంధం లేకుండా మమ్మల్ని గెలిపిస్తున్నారు

 

కొండా సురేఖ ఇంకా ఏమన్నారంటే

 

… టిఆర్ఏస్ మోదటి లీస్ట్ లో నాపేరు లేదంటె కేవలం నన్ను కాదు బీసీ మహిళలందరిని మోసం చేసారు

.. నన్ను ,బుడిగె శోభ ,నల్లాల ఓదెల ,బాబు మోహన్ వీళ్ళంతా ఏస్సీలు

… బీసీ ,ఏస్సీ లను కేసీఆర్ పక్కన పెట్టారు

.. ఎర్రబెల్లి దయాకర్ రావు ను ,గుండు సుధారాణి ,బస్వరాజు సారయ్య ను పార్టీ లో చేర్చుకునె ముందు మాకు చెప్పలేదు

.. మా తర్వాత పార్టీ లోకి వచ్చిన ఏర్రబెల్లి కి ఏంధుకు పార్టీ లో అంత ప్రాధాన్యత

.. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల అందరికీ బీ ఫామ్స్

… ఇస్తారనే నమ్మకం ఉందా

.. కేటీఆర్ రెండు రోజుల కింద ఫోన్ చేసి భూపాలపల్లి టికెట్ ఇవ్వలేక పోతున్నాం

.. పరకాలలో పోటీ చేయడం డి మీరు పోటి చేస్తారా, మీ పాప పోటీ చేస్తారా అని అడిగితే మా కుటుంబ సభ్యులను అడిగి చెప్తా అన్నాను

… రెండు టిక్కెట్లు అడిగామని దుష్ప్రచారం చేస్తున్నారు

.. నాకు పరకాల టిక్కెట్ ఇస్తా అంటె ఓకే అని చెప్పా

… అయినా పొమ్మనక పొగబెడుతున్నారు

 

కొండా సురేఖ ఇంకా ఏమన్నారంటే

 

… మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

… రెండు మూడు రోజుల్లో మా నిర్ణయం బహిరంగంగా లేఖ ద్వారా తెలియజేస్తాం

… మధుసూదనాచారికి ఇవ్వకుంటె మాకు ఇవ్వమని అడిగాం

.. చారి గారు మా కార్యకర్తల పై కేసులు పెడితె వారు మమ్మల్ని పోటి చేయాలని కోరారు

… ఈస్ట్ , పరకాల ,భూపాలపల్లి లో మేమే పోటీ చేస్తాం

.. మీకు ఏమన్న అభ్యంతరమా

… ఏవరి వర్గమో వాళ్ళు తెచ్చుకోవాలి

… మేము ఏక్కడి కి పోయినా

… మమ్మల్ని ఇతర పార్టీలు తీసుకుంటాయి

… 24 గంటల లోపు వాల్ల నిర్ణయం ప్రకటించకపోతె మా నిర్ణయం ప్రకటిస్తాం

… ఏంపీగా బాల్కా సుమన్, నరెంధర్ రెడ్డికి ఏంధుకు టిక్కెట్ ఇచ్చారు

.. కేటీఆర్ కోటరికోసమే ఇదంతా చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*