బంజారాహిల్స్‌లో ఘోరం.. క్షణికావేశంలో భార్యను చంపేసిన భర్త

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో భార్య జ్యోత్స్నపై భర్త ప్రశాంత్‌కు అనుమానం పెరిగి చంపేశాడు.నిన్న రాత్రి మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌లోని సోదరుడి ఇంటికి వచ్చిన వీరు గొడవపడినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఫోన్లు మాట్లాడొద్దని, వాత్స్ ఆప్, చాటింగ్ లంటివి మానేయాలని గతంలో చాలాసార్లు భార్యకు చెప్పినా వినకపోవడంతో రోకలి బండతో బాది ఈ ఉదయం హతమార్చాడు.

నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సంఘటనా స్థలన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. జ్యోత్స్న తన వైఖరి మార్చుకోపోవడంతో క్షణికావేశంలో హతమార్చానని ప్రాథమిక విచారణలో ప్రశాంత్ తెలిపాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*