ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో కళ్యాణ్ శాస్త్రి సమర్పణలో బి. వరుణ్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏకం’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

© Eekshanam 2018
Be the first to comment