
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మామూలు చెక్అప్ కోసమే నితీశ్ ఎయిమ్స్‌లో చేరారని అధికార వర్గాలు, ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. అయితే అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అది కూడా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నితీశ్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
నితీశ్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు కూడా. దీంతో పార్టీ అభిమానులు కూడా నితీశ్ ఎయిమ్స్‌లో చేరడంతో ఆందోళనలో ఉన్నారు.
Be the first to comment