మోహన్‌బాబు కుటుంబంలో విషాదం…

హైదరాబాద్: మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం నెలకొంది. మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే హైదరాబాద్ బయలుదేరారు. సెప్టెంబర్ 21న ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*