సాధారణం

బిగ్‌బాస్-2 విజేత కౌశల్‌

హైదరాబాద్: బిగ్ బాస్-2 విజేత ఎవరనేది ప్రకటించేశారు. ఫైనల్‌కు చేరిన ఐదుగురిలో సామ్రాట్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాని తొలుత ప్రకటించారు. దీప్తి కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మిగిలిన ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో దగ్గరకు పంపించి… అలారం మోగించారు. ఆ తర్వాత హౌస్‌లో ఇద్దరు మాత్రమే మిగిలారు. [ READ …]

రాజకీయం

ఈ ఎన్నికల్లో నా కుమార్తె పోటీ చేయదు: కొండా సురేఖ

పరకాల: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేయడం‌ దాదాపుగా ఖాయమైందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. టీఆర్ఎస్‌ పార్టీకి [ READ …]

రాజకీయం

తెలంగాణలో కమల వికాసం ఖాయం: బాబుమోహన్

న్యూఢిల్లీ: పార్టీ పదవుల కోసం తాను భారతీయ జనతా పార్టీలో చేరలేదని సినీ నటుడు బాబుమోహన్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నాయకత్వంలో తాను పనిచేయాలనుకున్నానని, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఓ వెలుగు వెలుగుతుందని బాబుమోహన్ జోస్యం చెప్పారు. అమిత్ [ READ …]

రాజకీయం

బీజేపీలోకి బాబుమోహన్.. ఆందోల్‌లో త్రిముఖ పోరు!

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఆ సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. బీజేపీ టికెట్ నుంచి ఆయన ఆంధోల్ [ READ …]

సినిమా

విశాల్‌ ‘పందెం కోడి 2’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్: మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెంకోడి 2’. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి [ READ …]

సాధారణం

హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే నరికేశారు

హైదరాబాద్: భాగ్య నగరంలో పట్టపగలు మరో హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 145 వద్ద ఓ యువకుడిని వెంటాడి గొడ్డళ్లతో నరికారు. రక్షించాలంటూ యువకుడు పెట్టిన ఆర్తనాదాలు అందరికీ వినపడుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. [ READ …]

సినిమా

అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌..

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు [ READ …]

సినిమా

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా ‘Mr. మజ్ను’

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘Mr. మజ్ను’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాతగారు డా.అక్కినేని నాగేశ్వరరావు [ READ …]

సినిమా

దేవ‌దాస్ కు ‘U/A’ స‌ర్టిఫికెట్.. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌..

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు ప్రేక్ష‌కుల [ READ …]

సినిమా

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి..

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌న పుట్టిన రోజు కానుక‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ పాత్రల‌ను ప‌రిచ‌యం చేసారు. ఇది చాలా [ READ …]