హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలలో ABVP క్లీన్‌స్వీప్

గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( HCU ) ఎన్నికలలో అన్ని స్థానాలలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ABVP ఘన విజయం సాధించింది. SFI ప్యానెల్ పై అపూర్వ విజయాన్ని సాధించింది.

ప్రెసిడెంట్ .. ఆర్తి నగపల్.. 1663 .. . ఎర్రం నవీన్ ( 1329) పై గెలుపు

వైస్ ప్రెసిడెంట్.. అమిత్ కుమార్.. 1505.. పరితోష్ 1258 పై గెలుపు.

జనరల్ సెక్రటరీ.. ధీరజ్ సంగిజి.. 1573 .. అభిషేక్ కుమార్ 1446 పై గెలుపు.

జాయింట్ సెక్రటరీ.. ప్రవీణ్ కుమార్ 1417.. అనుపమ కృష్ణన్ 1378 పై గెలుపు.

కల్చరల్ సెక్రటరీ.. అరవింద్ ఎస్ కుమార్. 1475.. ప్రకృతి చక్రబోర్తి 1242 పై గెలుపు..

స్పోర్ట్స్ సెక్రటరీ.. నిఖిల్ రాన్ 1467.. శామ్యూల్ అనురాగ్ 1328 పై గెలుపు.

హెచ్‌సియూ ఎన్నికల్లో ఎనిమిదేళ్ల తర్వాత ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేయడంతో నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*