
మాధవపురం: మహబూబాబాద్ మండలం మాధవపురం గ్రామ శివారులోని తేజావత్ తండాలో వింత చోటు చేసుకుంది. తండాకు చెందిన తేజావత్ రవి అనే మేకల వ్యాపారి మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక మేక పిల్ల అచ్చం మనిషి రూపంలో ఉండడంతో తండా వాసులు, చుట్టుపక్కల గ్రామస్థులు ఆశ్చర్యంగా తిలకించారు.
మనిషి ఆకారంలో పుట్టిన మేక పిల్ల కొద్ది సేపటికే మృతి చెందటంతో తండా వాసులు, చుట్టు పక్కల గ్రామస్తులు కలిసి ఖననం చేశారు. ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతుందా? అంటూ తండా వాసులు చర్చించుకుంటున్నారు.
Be the first to comment