అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ

హైదరాబాద్:  కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. జాబితా ఇదే…

తెలంగాణ అసెంబ్లీ బరిలో ఐదుగురు మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. సురేశ్ షెట్కర్( నారాయణ్‌ ఖేడ్), రమేశ్ రాథోడ్(ఖానాపూర్), పొన్నం ప్రభాకర్(కరీంనగర్), బలరాం నాయక్(మహబూబాబాద్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు)

సబితా ఇంద్రారెడ్డి – మహేశ్వరం
కార్తీక్‌రెడ్డి – రాజేంద్రనగర్‌
రేవంత్‌రెడ్డి – కొడంగల్‌
గండ్ర వెంకటరమణరెడ్డి – భూపాలపల్లి
కొండా సురేఖ – పరకాల
పొన్నాల లక్ష్మయ్య – జనగామ

కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌
సుధీర్‌రెడ్డి – ఎల్బీనగర్‌
ప్రతాప్‌రెడ్డి – షాద్‌నగర్‌
షబ్బీర్‌ అలీ – కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి – బోదన్‌
శ్రీధర్‌బాబు – మంథని
మహేశ్వర్‌రెడ్డి – నిర్మల్‌
జీవన్‌రెడ్డి – జగిత్యాల

బలరాంనాయక్‌ – మహబూబాబాద్‌
దొంతుమాధవరెడ్డి – నర్సంపేట
గీతారెడ్డి – జహీరాబాద్‌
దామోదర రాజనర్సింహ – ఆందోల్‌
జానారెడ్డి – నాగార్జునసాగర్‌
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – హుజూర్‌నగర్‌
ఉత్తమ్‌ పద్మావతి – కోదాడ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి – మునుగోడు
సురేష్‌ షెట్కర్‌ – నారాయణ్‌ఖేడ్‌

రమేష్‌ రాథోడ్‌ – ఖానాపూర్‌
పొన్నం ప్రభాకర్‌ – కరీంనగర్‌
సునీతాలక్ష్మారెడ్డి – నర్సాపూర్‌
వంశీచందర్‌రెడ్డి – కల్వకుర్తి
డీకే అరుణ – గద్వాల
సంపత్‌ – ఆలంపూర్‌

ఆరేపల్లి మోహన్‌ – మానకొండూరు
చిన్నారెడ్డి – వనపర్తి
జగ్గారెడ్డి – సంగారెడ్డి
భట్టి విక్రమార్క – మధిర

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*