క్రీడారంగం

గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ధోనీ కటౌట్.. మిస్టర్ కూల్‌కు గ్రేట్ ట్రిబ్యూట్

విండీస్, ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన భారత జట్టులో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు లేకపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రిషబ్ పంత్‌కు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో సెలక్టర్లు ధోనీని పక్కనపెట్టారు. ధోనీ తన అద్భుత ఆటతీరుతో, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున [ READ …]

బిజినెస్

డ్యూయల్ డిస్‌ప్లే..స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ.. 8జీబీ ర్యామ్‌తో వచ్చేసిన నుబియా ఎక్స్

జడ్‌టీఈ సబ్ బ్రాండ్ నుబియా గురువారం తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ‘నుబియా ఎక్స్’‌ను చైనాలో విడుదల చేసింది. 6.26 అంగుళాలు, 5.1 అంగుళాలు కలిగిన రెండు డిస్‌ప్లేలు ఈ ఫోన్‌లోని ప్రధాన ప్రత్యేకత. మిగతా స్పెసికేషన్ల విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ, డ్యూయల్ రియర్ కెమెరా, [ READ …]

బిజినెస్

వినియోగదారులకు ఎయిర్‌టెల్ షాక్.. రూ.99 రీచార్జ్ ప్యాక్‌ సవరణ

తమ ఖాతాదారులకు ఎయిర్‌టెల్ షాకిచ్చింది. ఈ ఏడాది జూన్‌లో రూ.99 రీచార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 28 రోజల కాలపరిమితితో 2జీబీ డేటా లభించేది. ఇప్పుడీ ప్యాక్ ధరను పెంచి రూ.119 చేసింది. అయితే, డేటా ప్రయోజనాలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ ప్యాక్‌లో భాగంగా [ READ …]

బిజినెస్

ఓవైపు ఫ్లిప్‌కార్ట్.. మరోవైపు అమెజాన్.. దీపావళి ఆఫర్ల హోరు

దసరా ఆఫర్ల హోరు ముగిసి రోజులైనా కాకముందే ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మరోమారు పోటాపోటీ ఆఫర్లకు సిద్ధమయ్యాయి. దీపావళి సేల్‌తో వినియోగదారుల చెంతకు వచ్చేస్తున్నాయి. ఫెస్టివ్ ధమకా డేస్ పేరుతో ప్లిప్‌కార్ట్ నవంబరు 1 నుంచి 5 వరకు సేల్ నిర్వహించనుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ [ READ …]

రాజకీయం

పటేల్ విగ్రహాన్ని నిర్మించడం అంత ఘోర తప్పిదమా?: మోదీ

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లా కేవడియా గ్రామంలో నర్మద నదీతీరంలో సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ఉక్కు మనిషి, స్వతంత్ర భారత రూపశిల్పి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. LIVE : PM Modi dedicates '#StatueOfUnity' to the Nation. https://t.co/tX6oSqvIwd [ READ …]

అవీ.. ఇవీ..

నన్ను అనుక్షణం అనుమానంతో చూసేవాడు: పావని

హైదరాబాద్: తనను అనుక్షణం అనుమానంతో చూసేవాడని తిరునగరి పావని వెల్లడించింది. పెళ్లైన నాటి నుంచీ తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. పావని వేముల ప్రణయ్‌ అనే యువకుడితో వెళ్లిపోవడంతో ఆమె భర్త ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ ఆత్మహత్య తర్వాత పావని తొలిసారి స్పందించింది. వేధింపులు భరించలేకే తాను [ READ …]

అవీ.. ఇవీ..

కూలిన విమానం… 189 మంది మృతి

జకార్తా: ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి పినాంగ్ వెళ్లే లయన్ ఎయిర్ ఫ్లైట్ కూలిపోయింది. బయలుదేరిన 13 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం జావా సముద్రంలో కూలిపోయింది. విమానంలో సిబ్బంది సహా మొత్తం 189 మంది ఉన్నారు. అందరూ చనిపోయారని లయన్ విమాన సంస్థ తెలియజేసింది. [ READ …]

రాజకీయం

జనసేన చీఫ్ పవన్‌పై విమర్శలు కురిపించిన సినీ నటుడు సుమన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నటుడు సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణంలో కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించిన సుమన్ మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రకు జీవనాడి లాంటి ప్రత్యేక హోదా విషయాన్ని పవన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బోల్డంతమంది అభిమానులు, అనుచరగణం ఉన్న పవన్ పోరాడితే [ READ …]

రాజకీయం

బీసీ నేత కృష్ణయ్యను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

తనను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి అడిగారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఆయన వద్ద ఉంచేందుకు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, ఆయన ప్రతిస్పందనను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు [ READ …]

రాజకీయం

తెలంగాణలో సర్వే చేస్తూ పట్టుబడిన ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు.. కేటీఆర్ గుస్సా

తెలంగాణలో రహస్య సర్వే నిర్వహిస్తున్న ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై వదిలిపెట్టారు. ఈ నెల 26న జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించిన ముగ్గురు ఏపీ పోలీసులు రహస్యంగా సర్వే నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఈ నియోకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? [ READ …]