వినయ విధేయ రామ డైలాగ్స్‌పై ఉపాసన ఏమన్నారంటే!

రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న వినయ విధేయ రామ సినిమా టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 50 లక్షల వ్యూస్ వచ్చాయి. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను  డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సినిమాను 2019 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. సినిమాలోని డైలాగ్స్ తనకు తెగ నచ్చేశాయని రామ్ చరణ్ భార్య ఉపాసన ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*