ఎట్టకేలకూ 65 మందితో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకూ విడుదల చేసింది. నిజానికి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కూడా. మొత్తం 65 మంది అభ్యర్ధుల జాబితాను మాత్రమే విడుదల చేసింది.

రేవంత్ రెడ్డి ఎప్పటిమాదిరిగానే కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నుంచి బరిలోకి దిగారు.

గద్వాల నుంచి డీకే అరుణ, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఆందోల్ నుంచి దామోదర్ రాజనర్సింహ పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్‌కు టికెట్ లభించింది.

65 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే….

సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట
మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
ఆదిలాబాద్- సుజాత గండ్రత్
నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి
ముదోల్- రామారావు పటేల్ పవార్
ఆర్మూర్- ఆకుల లలిత
బోధన్- పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్- ఎస్. గంగారం
బాన్సువాడ- కాసుల బాలరాజు
కామారెడ్డి- షబ్బీర్ అలీ
జగిత్యాల- జీవన్ రెడ్డి
రామగుండం- ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
మంథని- శ్రీధర్ బాబు దుద్దిల్ల
పెద్దపల్లి- సి. విజయ రమణారావు
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
చొప్పదండి- మేడిపల్లి సత్యం
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానకొండూరు- ఆరేపల్లి మోహన్
ఆందోల్- దామోదర రాజనర్సింహ
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్- గీతారెడ్డి
సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్

65 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే….

మహేశ్వరం- పి. సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల- కేఎస్ రత్నం
పరిగి- రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
గోషామహాల్- ముకేశ్ గౌడ్
చార్మినార్- మహ్మద్ గౌస్
చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ
సికింద్రాబాబ్ కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ
కొడంగల్ – రేవంత్ రెడ్డి
జడ్చర్ల- మల్లు రవి
వనపర్తి- జి. చిన్నారెడ్డి
గద్వాల- డీ.కే అరుణ
అలంపూర్- సంపత్ కుమార్
నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి

65 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే….

అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్- జానారెడ్డి
హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్- చిరుముర్తి లింగయ్య
ఆలేరు- భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర
పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్
నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి
పరకాల- కొండా సురేఖ
ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక- రేగ కాంతారావు
మధిర- మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం- పోడెం వీరయ్య

 

టీడీపీ, టీజేఎస్, సీపీఐతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు ఆలస్యమై జాబితాను ఆలస్యంగా ప్రకటించాల్సి వచ్చింది.

తెలంగాణలో డిసెంబర్ ఏడున ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు రానున్నాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*