ఇటీవల కాలంలోఓప్రత్యేకమైనఅటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు‘. పోస్టర్, టీజర్, థియేట్రికల్ట్రైలర్చాలా విభిన్నంగాఉండటంతోఅటుఆడియన్స్లోను, ఇటుమాట్లోనుఓక్యూరియాసిటీసొంచేసుకున్నదీ చిత్రం. ఇందులో నటించినతారలు, దర్శకుడు, నిర్మాతలుఅందరూకొత్తవారుకావటంవిశేషం.
బోయపాటిశ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడైన శరత్నర్వాడేఈసిమాతోదర్శకుడిగాపరిచయంఅవుతున్నారు. హనుమా తెలుగుమూవీస్పతా కంపైసి.విద్యాసాగర్,జనార్దన్ఆర్.ఆర్ ఈచిత్రాన్నినిర్మించారు. ఇందులోశ్రీనివాస్సాయి, దీక్షశర్మరైనా హీరో హీరోయిన్లు . ప్రియావడ్లమానిలీడ్క్యారెక్టర్చేసారు. వంశీనెక్కంటి ,మోనా బే ద్రేముఖ్యపాత్రదారులు. శ్రీమతి. సుధారాణిఈచిత్రానికిసమర్పకురాలు . ఇటీవలేసెన్సార్ కార్యక్రమాలుపూర్తిచేసుకున్నఈచిత్రాన్నిపుష్యమిఫిలింమేకర్స్అధినేతబెల్లంరామకృష్ణారెడ్డిచూసిచాలాఇంప్రెస్అయ్యి , ఫ్యాన్సీ ఆఫర్ తో ఈసినిమాహక్కులనుసొంతంచేసుకున్నారు.
ఈసందర్భంగాబెల్లంరామకృష్ణారెడ్డిమాట్లాడుతూ” ఈసినిమాహక్కులనిసొంతంచేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈమధ్యకాలంలో ఇలాంటిఫీల్ గుడ్ సినిమారాలేదు . చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోప్రతిసన్నివేశంఆకట్టుకుంటుంది . అటుయూత్, ఇటుఫ్యామిలిస్అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo ఉంది ” అనిచెప్పారు.
నిర్మాతలుసి.విద్యాసాగర్,జనార్దన్ఆర్.ఆర్మాట్లాడుతూ ” సినిమాలోకొత్తదనం ఉంటేచిన్న, పెద్దఅనితేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. కంచరపాలెం,RX100 సినిమాలుఏ range హిట్అయ్యాయో అందరికితెలిసిందే. మాసినిమాకూడాఆ జాబితాలోచేరుతుంది. బెల్లంరామకృష్ణారెడ్డిలాంటిఅభిరుచి ఉన్న వ్యక్తిఈసినిమాహక్కులుతీసుకోవటంమాకుఆనందంకలిగిస్తోంది. అతిత్వరలోనేవిడుదలతేదీనిప్రకటిస్తాం” అనితెలిపారు.
సినిమా పేరు: శుభలేఖ + లు ఈక్షణం రేటింగ్: 3.5/5 నటీనటులు: శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ దర్శకుడు: శరత్ నిర్మాత: విద్యా సాగర్ మ్యూజిక్: కె.ఎం. రాధా కృష్ణ విడుదల తేదీ: డిసెంబర్ 7వ తేది సినిమా గురించి: ‘శుభలేఖ + లు’ సినిమా [ READ …]
Be the first to comment