అవీ.. ఇవీ..

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. అక్రమ సంబంధమే కారణం!

హైదరాబాద్‌: బిఎన్ రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిడిరెడ్డి గార్డెన్ సమీపంలో దారుణ హత్య జరిగింది. నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసి పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్ళతో నరికి చంపారు. ఇండికా కార్‌లో [ READ …]

రాజకీయం

దొరికిన చంద్రముఖి ఆచూకీ… వీడిన ఉత్కంఠ

హైదరాబాద్: గోషామహల్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి ఆచూకీ తెలిసింది. దీంతో ఉత్కంఠ వీడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి ఇంటి నుంచి రెండ్రోజుల క్రితం మాయమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఇంటికి [ READ …]

రాజకీయం

దొరకని చంద్రముఖి ఆచూకీ.. పోలీసులకు సవాల్

హైదరాబాద్: గోషామహల్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, ట్రాన్సజెండర్ చంద్రముఖి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి ఇంటి నుంచి నిన్న మాయమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఇంటికి తాళం వేసి [ READ …]

రాజకీయం

నందమూరి సుహాసిని పోటీపై తారక్ స్పందన

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసినిపై ఆమె సోదరుడు తారక్ తొలిసారిగా స్పందించారు. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని తమ కుటుంబం నమ్ముతుందని, అదే స్ఫూర్తితో ఎన్నికల బరిలోకి దిగిన తమ సోదరి నందమూరి సుహాసినిని విజయం [ READ …]

సినిమా

ఫ్యాన్సీ ఆఫర్‌తో ‘శుభలేఖ+లు’ రైట్స్ దక్కించుకున్న నిర్మాత

ఫ్యాన్సీ ఆఫర్‌తో ‘శుభలేఖ+లు‘ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్న  నిర్మాత బెల్లం  రామకృష్ణా రెడ్డి ఇటీవల కాలంలో  ఓ ప్రత్యేకమైన  అటెన్షన్  రప్పించుకున్న  చిత్రం ‘శుభలేఖ+లు‘. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా  విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను, ఇటుమాట్ లోను ఓ క్యూరియాసిటీ సొం చేసుకున్నదీ  చిత్రం. ఇందులో నటించిన తారలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారు కావటం విశేషం.  బోయపాటి శ్రీను, వంశీ  పైడిపల్లి శిష్యుడైన  శ‌ర‌త్ న‌ర్వాడే ఈ సిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హనుమా  తెలుగు మూవీస్ పతా కంపై సి.విద్యాసాగ‌ర్‌,జ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోశ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు  . ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. వంశీ నెక్కంటి ,మోనా  బే ద్రే ముఖ్య పాత్రదారులు. శ్రీమతి. సుధారాణి ఈ చిత్రానికి సమర్పకురాలు . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత  బెల్లం  రామకృష్ణా రెడ్డి చూసి చాలా  ఇంప్రెస్ అయ్యి ,  ఫ్యాన్సీ ఆఫర్ తో  ఈ సినిమా హక్కులను సొంతంచేసుకున్నారు.  ఈ సందర్భంగా  బెల్లం  రామకృష్ణా రెడ్డి   మాట్లాడుతూ ” ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్  సినిమా రాలేదు . చాలా  గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది . అటుయూత్, ఇటు ఫ్యామిలిస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo  ఉంది ” అని చెప్పారు.  నిర్మాతలు సి.విద్యాసాగ‌ర్‌,జ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌  మాట్లాడుతూ ” సినిమాలో కొత్తదనం ఉంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా  ప్రేక్షకులు  బ్రహ్మ రథం పడుతున్నారు.  కంచరపాలెం,RX100 సినిమాలు ఏ range హిట్అయ్యాయో  అందరికి తెలిసిందే. మా సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుంది. బెల్లం  రామకృష్ణా రెడ్డి  లాంటి అభిరుచి ఉన్న వ్యక్తి  ఈ సినిమా హక్కులు తీసుకోవటం మాకు ఆనందం కలిగిస్తోంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం. రాధాకృష్ణ‌న్‌, క‌థ – మాట‌లు: జ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌. – విస్సు, క‌థా [ READ …]

రాజకీయం

మరో జాబితా విడుదల చేసిన కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేయనున్న మరో పదిమంది అభ్యర్ధులతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాబితా విడుదల చేశారు. పది నియోజకవర్గాల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ కేసిఆర్ ప్రకటించారు. 1. మేడ్చల్ – శ్రీ చామకూర మల్లారెడ్డి2. [ READ …]

రాజకీయం

మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. అభ్యర్ధులు వీరే…

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులతో కాంగ్రెస్ పార్టీ మరో లిస్ట్ విడుదల చేసింది. తాజా జాబితాలో పది మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్‌ను బరిలోకి దించారు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. విష్ణుకు టికెట్ రావడంలో [ READ …]

రాజకీయం

ఎట్టకేలకూ 65 మందితో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకూ విడుదల చేసింది. నిజానికి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కూడా. మొత్తం 65 మంది అభ్యర్ధుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ఎప్పటిమాదిరిగానే కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి [ READ …]

అవీ.. ఇవీ..

పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని కడతేర్చాడు

పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని ఓ తనయుడు ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన ఘటన మీర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల గూడలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కృష్ణ (58) వాటర్ బోర్డ్‌లో ఉద్యోగిగా పని చేసి 6నెలల క్రితం [ READ …]

రాజకీయం

కేంద్ర మంత్రి కన్నుమూత.. శోకసంద్రంలో బీజేపీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఈ తెల్లవారుజామున రెండు గంటలకు కన్నుమూశారు. కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన కేన్సర్‌తో పోరాడుతున్నారు. కొద్దిరోజులుగా ఆయన బెంగళూరు [ READ …]