తనయుడు శంకర్ పవనోవిచ్ కోసం యూరప్ పయనమైన జనసేనాని

హైదరాబాద్: తనయుడు శంకర్ పవనోవిచ్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ విదేశాలకు పయనమయ్యారు. కుటుంబంతో కలసి యూరప్ వెళ్లారు. పవనోవిచ్‌కు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం చేయాల్సిన లాంఛనాలను పూర్తి చేసుకునేందుకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజెనోవా యూరప్ వెళ్లారు. క్రిస్ట్‌మస్ అనంతరం పవన్ తిరిగి హైదరాబాద్ వస్తారు.

యూరప్ పర్యటన తర్వాత పవన్ అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వస్తారు.

పవన్ తన కుమారుడికి తనకు ఎంతో ఇష్టమైన అన్నయ్య చిరంజీవి అసలు పేరు వచ్చేలా శంకర్ పవనోవిచ్ అని పెట్టుకున్నారు.

పవన్ ఇటీవల చేసిన ప్రసంగం వీడియో….

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*