రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

కొడంగల్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు మీడియాతో మాట్లాడబోనని చెప్పారు. ఇన్నాళ్లూ మీ కోసం, ప్రస్తుతం నా కోసం మానేస్తున్నానని చెప్పారు. రేవంత్ నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 9,600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓడిపోయారు.

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*