వైభవంగా రాజమౌళి కుమారుడి వివాహం… హాజరైన ప్రముఖులు

జైపూర్‌: దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ వివాహం రాజస్థాన్ జైపూర్‌లో వైభవంగా జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ఇతర సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేశారు.

ఉపాసనా కామినేని, రానా తదితరులు కార్తికేయ, పూజా ప్రసాద్ పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు.

వేడుకలో రాజమౌళి, రామ్ చరణ్ తదితరులు తీన్మార్ డ్యాన్స్ చేశారు.

వివాహ వేడుకకు నాగార్జున, తారక్, చరణ్, ప్రభాస్, నాని తదితరులు హాజరయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*